హోం ఛాంపియన్స్

గౌరవనీయులైన ఉపాధ్యాయులకు,
మీరు భగవంతునికి మరియు పిల్లలకి చేసే సేవలకు ఆయన మీతో ప్రతి ఒక్కరిని దీవించాలని ప్రార్థిస్తూన్నాము. మీరు వైవిధ్యంతో పిల్లల జీవితాలను మంచి మార్గం లోకి మారుస్తున్నారు.

మీ కోసం మా దగ్గర ఒక ఊహించని బహుమతి ఉంది. మీరు అనుకోవచ్చు ఆదివారం స్కూలు, టీచరుగా సంతకం చేయాలని . కాని ఇప్పుడు మీ స్తానం ఒక శిక్షకునిలా మారింది. ఇది నిజం, మేము ఈ సంవత్సరం బైబిల్ ని పఠనం చేస్తున్నాము. బాక్సింగ్ అనే అంశం తో మరియు మేము ఆశిస్తున్నాము ఆటలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయని. ప్రియమైన గురువు, ఇప్పుడు మొదలు! గురువుకు బదులుగా ఒక కోచ్గా ఉండండి. మిమ్మల్ని అది ప్రేరేపిస్తుంది మీ తరగతి లో ప్రతి విద్యార్థి గురించి లోతుగా శ్రద్ద తీస్కొట్టానికి మరియు వారు ఒక ఛాంపియన్ గా మారేందుకు వారి పురోగతిని

మేము స్పూర్తి యెక్క ఫలమును చదువుతున్నాం ఎదైన ఆ ఫలమును నే కాక మేము మా రక్తమాంసముల పాపమును ఏవైతే ఆ స్పూర్తి యెక్క ఫలమునకు వ్యతిరేకంగ పోరాడుతున్నాయె వాటిని కూడ చూడాలి.మీ లక్ష్యం పిల్లలoదరిని విజేతలుగా నిలవడానికి సహయపడటం. ఇది చేయడానికి వారు తమ పద్యాలను బైబిల్ కధలను గుర్తు పెట్టుకోవడమే కాక ఆ స్పూర్తి యెక్క ఫలాన్ని వారు తమ నిత్వ జీవితంలో ఆచరన లో పెట్టాలి.

బాక్సింగ్ అంశంలో, విద్యార్దులు మీ ఆదివారం తరగతి లో ఉన్నప్పుడు, మనం వారి శిక్షణ లో ఉన్నట్లు ఇంకా పనిచేస్తున్నట్లు మరియు భగవంతుని గూర్చి ఇంకా పాపాలకు వ్యతిరేకంగా పోరాడటం చెయ్యటం నేర్చుకున్నట్లుగా ఉహించాలి. అక్కడ ఉన్న చర్చి మీ శిక్షణ స్దలం.

మీ విద్యార్థులు బయటి ప్రపంచంలో కి వెళ్లినప్పుడు,వారు నిజానికి "రింగ్ లో!" ఉన్నట్లు. ఇక్కడే వారు వారి పాపపు కోరికలుకు వ్యతిరేకంగా పోరాడుతారు. వారి గృహాలు మరియు పాఠశాలలే వారికి పోటీలు మరియు బాక్సింగ్ ఆటలు. ఎందుకంటే చర్చి వద్ద మేము అందరం మంచివాళ్ళుగా నటిస్తాము మరియు సరైన సమాధానాలు ఇస్తాము.మీ పిల్లవాడు చర్చి వద్ద కంఠస్థం చెయ్యడం వలన నేర్చుకోవడం వలన ఆట ను గెలిచాడని ఆలోచింప చేయకండి . ఇది ఒక శిక్షణ మాత్రమే . నిజమైన పోరాటం వారి జీవితం లో ముందు ఉంది. వారు ఆటలో గెలుస్తారు ఈ వారం లో చెప్పిన పాఠాలు ఆచరణలో పెట్టినట్లయితే .

వారు విజయం సాధించినప్పుడు బహుమతిని ఇవ్వడం మరియు ప్రోత్సహించడం శిక్షకుడుగా మీ చివరి పని. వారికి బహుకరించేందుకు కొన్ని అవార్డులు తయారుచేయండి.ప్రతి "పంచ్", రౌండ్, లేదా మ్యాచ్ గెలిచినప్పుడు ఒక కౌగిలింత లేదా అరుపులతో కూడిన ఒక ప్రోత్సాహము ఇవ్వండి. ఏ ప్రవర్తన ప్రతిఫలము మీరు ఇస్తారో అదే మీకు దక్కుతుంది. మీ విద్యార్థులు ఆనందింప చేసేలా చూస్తారు.

మేము ఆశిస్తున్నాము కోచ్ గా ఇది మీకు మంచి సమయం అని, ఒక స్పోర్ట్స్ శిక్షణ కేంద్రంగా మీ తరగతి అలంకరణ మరియు ఆనందం కలిగించే కొన్నిఅవార్డు వేడుకలు. ఆటలో ఏ విధంగా గెలుస్తామో,ఎవరైతే ఇతరుల కంటే ఎక్కువ కష్టపడి పని చేయుటకు సిద్ధమవుతారో, అదే విధంగా ఆత్మ యొక్క ఫలం జీవిచటం లో విజయం సాధించవచ్చు . బాగా పని చెయ్యటానికి మరియు ఛాంపియన్ అవ్వటానికి మీ విద్యార్థులను మీరు ప్రేరేపణ చేయవచ్చు. ఎవరు నమ్మక పోయిన మీరు వారి పై నమ్మకం ఉంచండి. మరియు దేవుడు వారి జీవితాల్లో అద్భుతాలు తీస్కువస్తాడు!

దేవుడు మిమ్మల్ని ప్రేరేపించుగాక, విద్యార్థులుకు ఆత్మ యొక్క ఫలము లో కోచింగ్ ఇవ్వటాని సవాలుగా తీసుకున్నందుకు. మీరు ఆదివారం పాఠశాల ఉపాధ్యాయుల కార్యక్రమం పై అన్ని పరిమితులు విచ్ఛిన్నం చేయాలని ప్రార్థన చేస్తున్నాము, మరియు మీ విద్యార్థులా జీవితాల్లో ఒక నిజమైన కోచ్గా మారండి.

వనరులు

ఉచిత డౌన్ లోడ్!

వనరులు పేజీ లో మీకోసం ఏమి ఉన్నాయో ఒకసారి చూడండి.... మరియు అదే సమయంలో, పుస్తకాలు మరియు ఇతర వనరులు మీ సoడే స్కూల్ కోసం ఉచిత డౌన్లోడ్ చేసుకోండి.

మరింత చదవండి

చిహ్నాలు

ఈ ఉచిత ఉపకరణాలను వాడుకోని మీ సoడే స్కూల్ ని గుర్తుండేలా చేసుకోండి

మీ తరగతి లేదా ప్రాంత ఈ కళలతో ఉత్తమంగా తీర్చిదిదేందుకు కొన్ని ప్రయత్నాలు చేయండి

మరింత చదవండి

చేతి నైపుణ్యాలు

పిల్లలు చేతి నైపుణ్యాలు ఇష్టపడుతారు

చేతి నైపుణ్యా తరగతులు ఎల్లపుడు సరదాగా ఉంటాయి.మీరు ఏ దేశం ఆయినా ఈ ఆలోచనలు చేయటానికి చాలా సులభంగా ఉంటాయి. ఉచిత నమూనాలను డౌన్లోడ్ చేయండి మరియు హస్తకళాలను ప్రారంభించండి!

మరింత చదవండి