సండే స్కూల్‌

ప్రియ సహోదరి మరియు సహోదరులారా, దేవునికి, మనకి పిల్లలు ఎంతో ప్రాముఖ్యమైనవాళ్లు. దేవుని కోసం మీరు వారిని చేరుకోవడానికి సహాయం చేయడమే మా కర్తవ్యం. మా విధానం ఏమిటంటే, కొత్త సండే స్కూల్ మరియు వెకేషన్ బైబిల్ స్కూల్‌ను ప్రతీ ఏటా సృష్టించడం, వాటిని వివిధ భాషల్లోకి అనువదించడం ద్వారా పిల్లలందరూ క్రీస్తు యొక్క సువార్తను వినగలిగేలా చేయడం.

Logo CBI Sunday School Telugu
సిబిఐ: పిల్లల బైబిల్ దర్యాప్తు

మీ చర్చి, ప్రాంతము లేదా సంఘములో మీరు మీ పిల్లలకు ఇవ్వగలిగే మరొక పూర్తి సంవత్సరం ఆదివారం పాఠశాల తరగతులు, లేదా వారపు బైబిల్ శిక్షణ మీకు ఇస్తున్నందుకు మేము “పిల్లలే ప్రముఖులు” వద్ద చాలా ఆనందంగా ఉన్నాము.