ఉపాధ్యాయుల వేడుక

పిల్లల పరిచర్య కోసం అంతర్జాతీయ బోధనాభ్యాసము

“బుద్ధిమంతులైతే ఆకాశమండలం లోని జ్యోతులను పోలి ప్రకాశిస్తారు. నీతిమార్గం అనుసరించి నడుచుకొనేలా ఎవరు అనేకమందిని తిప్పుతారో వారు నక్షత్రాల వలె నిరంతరం ప్రకాశిస్తారు.” దానియేలు 12: 3బి

అంతర్జాతీయ ఆన్లైన్ తర్ఫీదు

 

 

 

 

 

 

మై సిఎంయు: శిక్షణ

చిల్డ్రన్స్ మినిస్ట్రీ లో పనిచేసే మన ప్రతి ఒక్కరికీ, నిష్క్రమించాలనుకున్న రోజు వస్తుంది. కానీ ఇది మొత్తం చర్చి యొక్క అతి ముఖ్యమైన మినిస్ట్రీ! మనము ఏమి చేద్దాము? దృష్టి, ప్రోత్సాహము, ఆచరణాత్మక ఆలోచనలు పూర్తిగా ఉన్న శిక్షణ మెటీరియల్ని మనము ఉపయోగిస్తాము, మరియు ప్రతి సమస్యకు సహాయం చేస్తాము. ఒకవేళ కేవలం మీకు మీరే శిక్షణ ఇస్తున్నా లేదా మీ చర్చి లేదా వర్గము నుండి ఉపాధ్యాయుల సమూహానికి శిక్షణ ఇస్తున్నా, మేము మీకు సహాయం చేయాలనుకుంటున్నాము. ప్రతి సంవత్సరము ఒకరికొకరు సహాయం చేసుకోవటానికి ఎక్కువ మెటీరియల్ సృష్టిస్తాము, నిష్క్రమించటానికి కాదు! శాశ్వతత్వానికి జీవితాలను మారుస్తున్నందుకు చిల్డ్రన్స్ మినిస్ట్రీ ఎంతో విలువైనది!

 

ఉచిత ఇ-పుస్తకాలు

ఉచిత ఇ-పుస్తకాలు

ఇప్పుడు ఉచిత ఇ-పుస్తకాలను డౌన్లోడ్ చేయండి మరియు చిల్డ్రన్స్ మినిస్ట్రీ గురించి ప్రేరణ పొందండి!

అంతర్జాతీయ యూట్యూబ్ ఛానల్

అంతర్జాతీయ యూట్యూబ్ ఛానల్

మీరు ఎక్కడ ఉన్నా ఉపాధ్యాయులకు మరియు చిల్డ్రన్స్ మినిస్ట్రీ డైరెక్టర్లకు శిక్షణ మరియు చిట్కాలను పొందండి!

 

అంతర్జాతీయ ఫేస్బుక్ పేజి

అంతర్జాతీయ ఫేస్బుక్ పేజి

మా అంతర్జాతీయ ఆంగ్ల ఫేస్బుక్ పేజి పై పిల్లలే ప్రముఖులుతో చిల్డ్రన్స్ మినిస్ట్రీ వీక్లీ లో ప్రేరణ పొందండి.