పరిమితులు లేకుండా గమ్యం VBS

"పరిమితులు లేని గమ్యనికి " మీకు స్వాగతం!

ఎన్ని సార్లు మీరు మీ పిల్లని అడిగారు, "మీరు పెద్ద అయ్యాక ఏం అవ్వలనుకుంటున్నారు అని” ?

ప్రతి ఒకరికి ఒక కల ఉంటుంది పెద్ద అయ్యాక ఏం అవ్వాలి అని? దేవుడు మనల్ని ఉపయోగించి ఎదో ఒక పెద్ద పని చేపిస్తాడు అని ఆశలు ఉంటాయి. ఇది పాఠశాలల్లో,చర్చిలలో, రాజకీయాల్లో, ఆసుపత్రులలో లేదా ప్రపంచంలో ఒక లాభాపేక్షలేని సంస్థ లో కావొచ్చు. దేవుడికి ప్రతి ప్రాంతంలో సామర్థ్యం కలిగి ఉన్నా ప్రజలు అవసరం ఉంది మరియు మేము వారి లో ఒకరిని అని నమ్ముతున్నాము. మనము ఏ విధంగా అయితే దేవుడు మనల్ని ఉపయోగిస్తాడు అని కలలు కంటమో, చర్చిలు మరియు సమూహాల్లో పిల్లలకు కూడా మనల్ని అదే విధంగా కలలు కంటారు. వారు ఆశిస్తున్నాఋ మరియు కలలు కంటున్నారు ఏదో ఒక రోజు ఏమవుతారో అని. దేవుడు వారి జీవితాల కోసం భారీ ప్రణాళికలు గురించి కలలు కంటున్నారు