తెరవెనుక దృశ్యం/ వేదిక వెనుక భాగపు తెర

వేదిక వెనుక భాగపు తెర (బ్యాక్‌గ్రౌండ్‌)

Only available as a download.

మీ వేదిక కోసం ఈ తెరను వాడి విద్యార్థుల ఊహను మరింత ఉత్తేజ పరచండి. పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని టార్ప్‌ కోసం ఆర్డర్ ఇవ్వండి. సూచించిన పరిమాణాలు: 4x2 మీ లేదా 3x1.5మీ