జీవిత విన్యాసం!

 

ప్రతి రోజు మన దైనందిన జీవితాలలో మనం లేచి, అడుగులు వేసే చిన్న పెద్ద మార్గాలలో తెలియని దిశవైపు వెళ్తూ ఉంటాం. విన్యాసములోని 3 చక్రాలవలె మనకుండే భయాలను మనకి మిరుమిట్లుగొలుపిస్తాయి, మనల్ని నిస్సహాయత స్థితిలో ఉండిపోయే విధంగా బెదిరిస్తాయి మరియు మన కలల్ని వదిలివేసుకొనేటట్లు చేస్తాయి.

అయితే విన్యాసం అని పిలువబడే ఈ జీవితములోనికి మనం అడుగుపెట్టడానికి ఇష్టపడి, కొన్ని సాహసాలు చేయడానికి ఇష్టపడినట్లయితే, దేవుడు మన కొరకు అద్భుతమైన ప్రణాళికను కలిగియున్నాడు.

యేసు క్రీస్తు సిలువలో మరణించుట ద్వారా సాహసాలన్ని చేసేందుకు అంతిమ మాదిరిని చూపించాడు.

మీ భయాలు మిమ్మల్ని ఆపడానికి అవకాశమిస్తారా? లేక విన్యాసం అని పిలువబడే ఈ జీవితములోనికి నాతోపాటు మీరు కూడా ధైర్యంగా అడుగు పెడుతారా?

 

 

స్మ్రుతి చిహ్నాలు - హస్తకళలు

హస్తకళాకృతులను చేసే సమయములో పిల్లల బాగా సంతోషిస్తారు, ఎందుకంటే వారు బొమ్మలను గీసి, క్రొత్త క్రొత్త వస్తువులను తయారు చేయడం అభ్యసిస్తారు కాబట్టి. ప్రతి హస్తకళాకృతిని పిల్లలలో చిన్నలకు, పెద్దలకు తయారు చేయబడింది; ప్రతియొక్కరు వాటిని ఉపయోగించుకుంటారు మరియు వారి వారి వ్యక్తిగత ఆలోచనలతో చేసి ముగిస్తారు.

 

 

లోగోలు


లోగోలు "జీవిత విన్యాసం!":
• JPG
• PNG, with transparency

లోగోలు "జీవిత విన్యాసం!":
• JPG
• PNG, with transparency